Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిమూర్తుల పుణ్యక్షేత్రంలో 21 రోజుల గణపతి పూజ ముగింపు

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 04, 2026 9:28 PM నారాయణపేటGeneral
త్రిమూర్తుల పుణ్యక్షేత్రంలో 21 రోజుల గణపతి పూజ ముగింపు - Udayam
నారాయణపేట మండలం పేరపళ్ల త్రిమూర్తుల పుణ్యక్షేత్రంలో రుద్ర గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించిన 21 రోజుల గణపతి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఆదివారం గణపతి విగ్రహానికి ఘనంగా నిమజ్జనం నిర్వహించారు. గణపతి శాలువా వేలం పాటలో మెస్త్రీ కిషన్‌నాయక్ రూ.1,01,100లకు శాలువాను దక్కించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ నిర్వాహకులు, సేవకులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...