వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అకస్మాత్తుగా పరిశీలించారు.
ఠాణా రికార్డులు, స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతూ సైబర్ నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

