వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరువకూడదని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం ఛత్రపతి శివాజీ మహారాజ్ సెంటర్ నుంచి తిరంగా ర్యాలీ నిర్వహించారు.
విదేశీ ఉద్యోగాల మోజులో దేశాన్ని మర్చిపోకూడదని, సరిహద్దుల్లో సేవలందించి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేత తాతాజీ, పట్టణాధ్యక్షుడు దువ్వ శ్రీను, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

