Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివర్ణంతో గిన్నిస్‌ ఘనత

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 6:00 AM ఆల్ ఇండియా జాతీయ
త్రివర్ణంతో గిన్నిస్‌ ఘనత - Udayam
లిబియాలో 13వేల అడుగుల ఎత్తు నుంచి 65 మంది స్కైడైవర్లు తమ దేశాల జెండాలతో ఒకేసారి దూకి గిన్నిస్‌ రికార్డు సాధించారు. 38 దేశాల వారు పాల్గొన్న ఈ సాహసంలో ముగ్గురు భారతీయులు జంషీర్‌ థనలోట్, అభిషేక్‌ రావత్, ఇషారాజ్‌ ఉన్నారు. ఈ నెల 7న సైనిక విమానం నుంచి నిర్వహించిన విన్యాసాన్ని జాతీయ జెండాలతో అత్యధిక మంది ఒకేసారి స్కైడైవింగ్‌ చేసిన రికార్డుగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారికంగా ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...