Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

140 కోట్ల భారతీయుల గర్వంతో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 10:50 AM జాతీయంGeneral
140 కోట్ల భారతీయుల గర్వంతో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం - Udayam
140 కోట్ల మంది భారతీయుల గర్వాన్ని మోస్తూ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనేక త్యాగాల స్ఫూర్తిని, దేశ ఉజ్వల భవిష్యత్తుపై ఆశలను త్రివర్ణ పతాకం ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు త్రివర్ణం ఎల్లప్పుడూ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...