Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్గిల్‌ వీరులకు నివాళులు

అమరేష్ గౌడ్ Jul 26, 2026 6:39 AM అల్ ఇండియా about 3 hours ago
కార్గిల్‌ వీరులకు నివాళులు - Udayam Digital
కార్గిల్‌ విజయోత్సవం 27వ ఏడాదిలో భాగంగా బెంగళూరులో నిర్వహించిన కార్గిల్‌ రన్‌-2026కు విశేష స్పందన లభించింది. విశ్రాంత సైనికులు, విద్యార్థులు, యువత, సీనియర్‌ సిటిజన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్గిల్‌ అమరవీరుల కుటుంబ సభ్యులు జాతీయ పతాకం ప్రదర్శించి పరుగును ప్రారంభించారు. విజయనగర నుంచి అత్తిగుప్పె వరకు సాగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రియాకృష్ణ, మాజీ సైనికుల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...