Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రశేఖర్ ఆజాద్‌కు ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ ఘన నివాళులు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 23, 2026 11:15 AM జాతీయంGeneral
చంద్రశేఖర్ ఆజాద్‌కు ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ ఘన నివాళులు - Udayam
అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఆయన ధైర్యం, దేశభక్తి స్వాతంత్ర సంగ్రామంలో చిరస్మరణీయమని కొనియాడారు. యువతలో ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని ఆజాద్ రగిలించారని.. ఆయన చేసిన త్యాగాలు రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...