Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసు బ్రహ్మానందరెడ్డికి నివాళులర్పించిన ప్రముఖులు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 28, 2026 8:49 AM అమరావతిGeneral
కాసు బ్రహ్మానందరెడ్డికి నివాళులర్పించిన ప్రముఖులు - Udayam
స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఆయన సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు.

Comments

G
Loading comments...