Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు నివాళి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:56 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయకు నివాళి - Udayam
భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నిషీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం, సమాజం కోసం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...