వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన సీఐ షేక్ అహ్మద్ ఆలీ భౌతికదేహానికి పలువురు సోమవారం నివాళులర్పించారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలోని ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు, పోలీసు అధికారులు చేరుకున్నారు.
విజయవాడ పోలీస్ కమిషనర్, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి తదితరులు నివాళులర్పించారు.
Comments
Loading comments...

