Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవీరులకు సీఎం నివాళి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 26, 2026 7:09 PM జాతీయంGeneral
అమరవీరులకు సీఎం నివాళి - Udayam
27వ కార్గిల్ విజయ్‌ దివస్ సందర్భంగా బెంగళూరులోని సైనికుల జాతీయ స్మారకం వద్ద సీఎం డీకే శివకుమార్ అమరవీరులకు నివాళులర్పించారు. దేశ రక్షణలో సైనికుల సేవలు అమూల్యమని కొనియాడారు. సరిహద్దుల్లో అహర్నిశలు విధులు నిర్వర్తించే సైనికులను ప్రపంచం గౌరవిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హోం మంత్రి ప్రియాంక ఖర్గే, సైన్యాధికారులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...