వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా పులిమామిడి మాజీ సర్పంచ్ అలుగుబెల్లి వెంకట్‌రెడ్డి దశదిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

