Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనులకు నిపుణుల వైద్యం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 10:32 PM పార్వతీపురం మన్యంGeneral
గిరిజనులకు నిపుణుల వైద్యం - Udayam
మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించేందుకు ‘మన్యం వీడియో డాక్టర్’ సేవలను ఈ నెలలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. బుధవారం వైద్యాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. సమీప ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ వీడియోలో నిపుణుల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...