వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ మండలం సంగాయిగుడి తండాలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజన హక్కుల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చీఫ్ నాగరాజు మాట్లాడుతూ గిరిజనులకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడంతోపాటు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. సర్పంచ్ బాణి చోక్లా, కార్యదర్శి కాసిం పాల్గొన్నారు.
Comments
Loading comments...

