Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థి బహిష్కరణపై సంఘాల ఆగ్రహం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:27 AM కర్నూలుGeneral
గిరిజన విద్యార్థి బహిష్కరణపై సంఘాల ఆగ్రహం - Udayam
కర్నూలులో రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి గిరిజన విద్యార్థి సీమ కృష్ణ రాథోడ్‌ను బహిష్కరించడాన్ని నిరసిస్తూ సోమవారం గిరిజన సంఘాల నాయకులు సమావేశమయ్యారు. బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని లంబాడి హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. కైలాస నాయక్, ఎరుకల రాజు డిమాండ్ చేశారు. ఉత్తర్వులు ఉపసంహరించకపోతే గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

Comments

G
Loading comments...