వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో జాతీయ సదస్సు, 6న జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఏఏఆర్‌ఎం నేత భూక్యా వీరభద్రం తెలిపారు. 18 రాష్ట్రాల గిరిజనులు పాల్గొనే ఈ కార్యక్రమంలో జల్-జంగల్-జమీన్ హక్కుల పరిరక్షణ, అటవీ హక్కుల చట్టం సమర్థ అమలు, కేంద్ర ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీని డిమాండ్ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

