వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం ప్రాంతంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించాలని పోలవరం కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేడుకలను వైవిధ్యభరితంగా నిర్వహించాలని సూచించారు.
రంప విప్లవం, అల్లూరి స్ఫూర్తిని తెలిపే ప్రదర్శనలు, గిరిజన నృత్యాలు, జానపద కళారూపాలు, సంప్రదాయ వంటకాల ప్రదర్శనలు, క్రీడా పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

