Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన మహాసభలను జయప్రదం చేయాలి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:21 AM వనపర్తిGeneral
గిరిజన మహాసభలను జయప్రదం చేయాలి - Udayam
తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు రవి నాయక్‌ పిలుపునిచ్చారు. అమరచింత మండలం చంద్రపతాండాలో మంగళవారం మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెలలో హైదరాబాద్‌లో నిర్వహించే మహాసభలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేష్‌ నాయక్‌, సోమి నాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...