వార్తలకు తిరిగి వెళ్లండి

లావేరు మండలం మురపాక కస్తూరిబా గురుకుల పాఠశాలలో 2.12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను బుధవారం ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ప్రారంభించారు.
విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

