Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరగతి గదిలో బాలిక మృతి

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:25 PM జాతీయంGeneral
దేశ రాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఆస్పత్రికి తరలించేలోపే బాలిక ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.

Comments

G
Loading comments...