వార్తలకు తిరిగి వెళ్లండి

పుస్తక జ్ఞానానికి ప్రత్యక్ష అనుభవాన్ని జోడించడమే విద్యా విహారయాత్రల లక్ష్యమని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ షోయబ్ అన్నారు.
పీఎం శ్రీ పథకంలో భాగంగా విద్యార్థులను విశాఖ కంబాలకొండ ఎకో పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ వృక్షజాలం, జంతుజాలం, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రెండు రోజుల యాత్రకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఈడబ్ల్యూటీ ఇన్ఛార్జ్ డా. లవకుమార్ తెలిపారు.
Comments
Loading comments...

