Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేపై కూలిన చెట్లు.. రాకపోకలు పునరుద్ధరణ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:46 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
హైవేపై కూలిన చెట్లు.. రాకపోకలు పునరుద్ధరణ - Udayam
ఖమ్మం–రాజమండ్రి జాతీయ రహదారిపై మందలపల్లి సమీపంలో భారీ వర్షాలకు చెట్లు రోడ్డుపైకి వాలిపోయాయి. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీని ఏర్పాటు చేసి రోడ్డుపై పడిన చెట్లను తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించడంతో ట్రాఫిక్‌ సమస్య తొలగింది.

Comments

G
Loading comments...