Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాపూర్‌లో ఇంటిపై చెట్టు విరిగిపడి నష్టం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:07 PM కరీంనగర్General
కన్నాపూర్‌లో ఇంటిపై చెట్టు విరిగిపడి నష్టం - Udayam
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో దేవుని రవీందర్‌ ఇంటిపై చెట్టు విరిగిపడింది. దీంతో ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్‌ నూనె రమశ్రీనివాస్‌, గ్రామస్థులు కోరారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...