Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాలివానకు చెట్టు కూలి విద్యుత్‌కు అంతరాయం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 31, 2026 11:00 AM అల్లూరి General
గాలివానకు చెట్టు కూలి విద్యుత్‌కు అంతరాయం - Udayam
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వీచిన గాలివానకు భారీ చెట్టు కూలి మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, అధికారులు వెంటనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...