Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టుకొమ్మ పడి ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:49 AM అల్లూరి General
చెట్టుకొమ్మ పడి ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం - Udayam
ముంచంగిపుట్టు మండలం మాకవరంలో గురువారం ఉదయం వర్షాలకు చెట్టుకొమ్మ విరిగిపడి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసమైంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం కావడంతో ఉదయం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని టీడీపీ పంచాయతీ నాయకుడు చెండా బాపూజీ తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...