వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ పరిధిలోని లంకమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులను చూసి ఎనిమిది మంది పారిపోయేందుకు ప్రయత్నించగా, ముగ్గురిని వెంబడించి పట్టుకున్నారు.
వారిని మనోజ్‌కుమార్, వెంకటాద్రి, శివకుమార్‌గా గుర్తించారు. పరారైన మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

