Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ 35 చోట్ల ప్రయాణం ప్రమాదకరం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:16 AM శ్రీకాకుళంGeneral
ఆ 35 చోట్ల ప్రయాణం ప్రమాదకరం - Udayam
జిల్లాలో జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పైడిభీమవరం కందివలస గెడ్డ వంతెన నుంచి ఇచ్ఛాపురం వరకు 175.2 కి.మీ. మేర ఉన్న ఈ మార్గంలో 35 బ్లాక్‌ స్పాట్లు ఉన్నాయి. నరసన్నపేట వరకు ఆరు వరుసలు, అక్కడి నుంచి ఇచ్ఛాపురం వరకు నాలుగు వరుసలుగా రహదారి ఉంది. బ్లాక్‌ స్పాట్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...