వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా అంకాపూర్–దొండరిగూడ రహదారిపై భారీ వర్షాలకు కొండపై నుంచి బండరాళ్లు జారి పడ్డాయి. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బండరాళ్లతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా గ్రామస్థులు వాటిని తొలగించారు. దెబ్బతిన్న రహదారిని మరమ్మతు చేసి రాకపోకలు సులభతరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

