Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలకు విరుద్ధంగా 32 ఎద్దుల తరలింపు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 11:51 AM కాకినాడGeneral
నిబంధనలకు విరుద్ధంగా 32 ఎద్దుల తరలింపు - Udayam
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు నిబంధనలకు విరుద్ధంగా 32 ఎద్దులను తరలిస్తున్న కంటైనర్‌ను గండేపల్లి పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. జంతు హింసకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. కంటైనర్‌లో కింద, పైన లేయర్లలో 16 చొప్పున ఎద్దులు ఉన్నాయి. కేసు నమోదు చేసి వాటిని పిఠాపురం గోశాలకు తరలించనున్నట్లు ఎస్సై శివ నాగబాబు తెలిపారు.

Comments

G
Loading comments...