Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితాల రూపకల్పనలో పారదర్శకత పాటించాలి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 03, 2026 6:35 PM నాగర్ కర్నూల్General
ఓటరు జాబితాల రూపకల్పనలో పారదర్శకత పాటించాలి - Udayam
ఓటరు జాబితాల రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. ఎస్‌ఐఆర్‌, డిజిటలైజేషన్‌ పనులపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. డిజిటలైజేషన్‌లో డబుల్ ఎంట్రీలు, పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...