వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేస్తున్న సీఎస్ కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు.
ఎన్. శ్రీధర్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా, అహ్మద్ నదీమ్ జీఏడీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. పలువురు అధికారులకు కీలక శాఖల బాధ్యతలను అప్పగించారు.
Comments
Loading comments...

