Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంగ్‌చుక్ ఆసుపత్రికి తరలింపు.. భార్య అభ్యంతరం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 18, 2026 11:13 AM జాతీయంGeneral
వాంగ్‌చుక్ ఆసుపత్రికి తరలింపు.. భార్య అభ్యంతరం - Udayam
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో 20 రోజులుగా దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలపగా, 9 కిలోల బరువు తగ్గిన ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది. అయితే, తన భర్త బాగున్నారని, తమ అనుమతి లేకుండా చికిత్స అందించవద్దని ఆయన భార్య గీతాంజలి అభ్యంతరం వ్యక్తం చేశారు. జూలై 20న పార్లమెంట్ మార్చ్ చేపడతామని వాంగ్‌చుక్ ఇదివరకే ప్రకటించారు.

Comments

G
Loading comments...