Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగనాథ్‌ను బదిలీ చేయండి: హైకోర్టు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 31, 2026 5:51 PM హైదరాబాద్General
రంగనాథ్‌ను బదిలీ చేయండి: హైకోర్టు - Udayam
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి వివాదాస్పద స్థలంలోకి వెళ్లడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Comments

G
Loading comments...