Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'చలో విద్యుత్ సౌధ'కు తరలిన విద్యుత్ ఉద్యోగులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 1:03 PM రాజన్న సిరిసిల్లGeneral
'చలో విద్యుత్ సౌధ'కు తరలిన విద్యుత్ ఉద్యోగులు - Udayam
పవర్‌ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘చలో విద్యుత్‌ సౌధ’ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి విద్యుత్‌ ఉద్యోగులు తరలివెళ్లారు. ఉద్యోగుల తరలింపులో యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్‌కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లేశం, ఉపాధ్యక్షుడు బిక్కునూరు సత్యం, డివిజన్‌ నాయకులు బెజ్జారం శేఖర్‌, తీగల కరుణాకర్‌, ఆకారపు బాబు, చందు తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...