Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యా యత్నం: పరిస్థితి విషమం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 20, 2026 11:29 AM హైదరాబాద్General
ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యా యత్నం: పరిస్థితి విషమం - Udayam
లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న ఆయన స్నేహితుడి ఇంట్లో ఈ దారుణానికి ఒడిగట్టారు.

Comments

G
Loading comments...