Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ ఐపీఎస్‌ బెయిల్‌పై నేడు విచారణ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 12:30 PM హైదరాబాద్General
ట్రైనీ ఐపీఎస్‌ బెయిల్‌పై నేడు విచారణ - Udayam
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై నేడు రాజేంద్రనగర్‌ కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు, దర్యాప్తు కోసం ఆయనను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌ మంజూరవుతుందా, పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా అనేది నేటి విచారణలో తేలనుంది. ఇప్పటికే ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

Comments

G
Loading comments...