Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రయాణంలో అప్రమత్తత అవసరం

Follow Udayam on Google
రూప దేవి Jul 31, 2026 3:22 PM పల్నాడు General
రైలు ప్రయాణంలో అప్రమత్తత అవసరం - Udayam
రైలు ప్రయాణాల్లో చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 139 రైల్వే హెల్ప్‌లైన్‌కు లేదా టీటీఈకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా భద్రపరుచుకోవడం, అపరిచితుల నుంచి ఆహారం తీసుకోకపోవడం, చోరీ జరిగితే వెంటనే సమీప రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...