Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు రద్దుపై విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:19 AM విశాఖపట్నంGeneral
రైలు రద్దుపై విమర్శలు - Udayam
దూర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చే రైళ్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి రద్దు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్-విశాఖ ప్రత్యేక రైలు మూడు ట్రిప్పులకే నిలిచిపోవడంపై ప్రయాణికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు జోన్ల సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శలున్నాయి. ఈ రైలు రద్దుపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...