వార్తలకు తిరిగి వెళ్లండి

రెబ్బెన మండలం గొల్లగూడ బ్రిడ్జి సమీపంలో ఆదివారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించిన జీఆర్పీ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఎంఎన్‌సీఎల్ నుంచి బల్లార్షా వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 50 ఏళ్ల మధ్య ఉంటుందని, ఆధారాలు లభించలేదని తెలిపారు.
Comments
Loading comments...

