వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులో రైలు కిందపడి మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మృతుడు మెదక్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ మహాలక్ష్మి కుమారుడు ఎలవర్తి దేవి ప్రసాద్ (48)గా తెలిపారు.
ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

