Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో రైలు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి

Follow Udayam on Google
vihar Aug 31, 2026 6:42 PM జాతీయంGeneral
బెంగళూరులో రైలు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసులు మృతి - Udayam
కర్ణాటకలోని బెంగళూరు జిల్లా దొడ్డబళ్లపుర రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసులు మృతి చెందారు. హిందూపురానికి చెందిన ఇర్ఫాన (46), రుకియా (13), రాకియా (8) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.

Comments

G
Loading comments...