Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైప్రస్‌లో ఘోర విషాదం.. బోల్తా పడిన ఫెర్రీబోటు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:45 PM జాతీయంGeneral
సైప్రస్‌లో ఘోర విషాదం.. బోల్తా పడిన ఫెర్రీబోటు - Udayam
మధ్యధరా సముద్రంలో 270 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీబోటు సైప్రస్‌లోని కిరెనియా పోర్టు సమీపంలో బోల్తా పడిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే స్పందించి 237 మందిని రక్షించగా, గల్లంతైన మరో 24 మంది కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...