Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢం భార్య కోసం వెళ్తూ భర్త మృతి

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 2:18 PM పశ్చిమగోదావరి General
ఆషాఢం భార్య కోసం వెళ్తూ భర్త మృతి - Udayam
ఆషాఢం తర్వాత భార్యను తీసుకురావడానికి అత్తవారింటికి వెళ్తున్న తోరంగి నాగ కిరణ్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తణుకు నుంచి వెళ్తుండగా పైడిపర్రు వద్ద లారీ ఢీకొట్టింది. బొమ్మిడికి చెందిన కిరణ్‌కు కోరుకొల్లుకు చెందిన ఈశ్వరితో ఏడాది క్రితం వివాహమైంది. కిరణ్ మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...