Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్... వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:14 PM తిరుపతిGeneral
విద్యుత్ షాక్... వ్యక్తి మృతి - Udayam
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పాలెంపాడులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభంపై పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లైన్‌లో విద్యుత్ సరఫరా కావడమే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గ్రామస్థులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Comments

G
Loading comments...