Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే రోజు నలుగురి మృతి.. నర్మాలలో విషాదం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 31, 2026 1:54 PM రాజన్న సిరిసిల్లGeneral
ఒకే రోజు నలుగురి మృతి.. నర్మాలలో విషాదం - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఒకే రోజు నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. మాజీ సర్పంచ్ ధ్యానబోయిన ఎల్లవ్వ, కర్రల్లో పోషయ్య అనారోగ్యంతో మృతి చెందారు. గిరిగంటి శ్రీహరి, బత్తిని దశరథం గుండెపోటుతో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...