Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ నిమజ్జన వేడుకల సమయంలో యువకులు మృతి

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:19 AM జాతీయంGeneral
గణేశ్‌ నిమజ్జన వేడుకల సమయంలో యువకులు మృతి - Udayam
ముంబయి గోరేగావ్‌లో గణేశ్‌ నిమజ్జన వేడుకల సమయంలో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి చెందారు. పక్కనే ఉన్న పరిశ్రమ నుంచి వ్యర్థాలు డ్రైనేజీలోకి చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Comments

G
Loading comments...