వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నెలో కిడ్నీ వ్యాధితో 10వ తరగతి విద్యార్థి రామ్‌చరణ్ తేజ(15) మృతి చెందాడు. వీరేశ్, శశికల దంపతుల ఏకైక కుమారుడైన అతడిని 9 రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
దైవందిన్నె ప్రాథమికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రామ్‌చరణన్ తేజ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో గార్లదిన్నెలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

