వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ దుర్గాఘాట్ వద్ద స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు కృష్ణానదిలో మునిగి బుధవారం మృతి చెందాడు. నదిలో మునిగిపోయిన బాలుడి మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.
మృతుడి వివరాలు తెలియరాలేదు. బాలుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

