Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో విషాదం

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 6:48 AM జగిత్యాలGeneral
జగిత్యాలలో విషాదం - Udayam
జగిత్యాలలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో డ్యాన్స్ చేస్తూ బ్యాండ్ శబ్దానికి గుండెపోటుతో తోపారపు జయంత్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో పెళ్లింట విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...