వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో కారు చక్రాల కింద పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ప్రైవేటు కంపెనీ కారు ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆగ్రహించిన బంధువులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

